ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈరోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...ఎంతంటే?

ABN, First Publish Date - 2021-03-30T14:46:12+05:30

దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా నాలుగవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 23 పైసల మేరకు తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 90.56 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ. 80.87 పైసలుగా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.96.98 పైసలుగా ఉండగా, డీజిల్ ధర రూ.87.96 పైసలుగా ఉంది. 


దీనికి ముందు మార్చి 24, 25 తేదీలలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కాగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు చోటుచేసుకుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ ఇతర రుసుములు తోడవడంతో దాని ధర రెండింతలవుతోంది. గత నెల అంటే ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్యకాలంలో స్వదేశీ పెట్రోలు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 4 నుంచి 5 రూపాయాల వరకూ పెంచాయి. 

Updated Date - 2021-03-30T14:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising