ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18వ రోజు కూడా పెరగని పెట్రోల్- డీజిల్ ధరలు!

ABN, First Publish Date - 2021-08-04T14:11:50+05:30

వరుసగా 18వ రోజు(ఈరోజు) కూడా ప్రభుత్వ చమురు సంస్థలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వరుసగా 18వ రోజు(ఈరోజు) కూడా ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్-డీజిల్ ధరలలో మార్పులు చేయలేదు. జూలై 18 నుంచి భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరు రూ.101.84గా ఉండగా, డీజిల్ లీటరు ధర రూ. 89.87గా ఉంది. ముంబై మహానగరంలో లీటరు పెట్రోలు ధర మే 29 నాటికే వంద రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.107.83గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే లీటరు రూ.97.45గా ఉంది. ఈ విధంగా ఇంధన ధరలు నిలకడగా ఉండడానికి ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ధరలు పడిపోవడంమే ప్రధాన కారణం.

Updated Date - 2021-08-04T14:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising