ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యులపై పడని పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం

ABN, First Publish Date - 2021-02-01T19:02:59+05:30

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, లీటర్ డిజిల్ పై రూ. 4 సెస్ విధించనున్నారు. అయితే ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బడ్జెట్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం సామాన్యులపై పడలేదు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించి, ఆ మేరకు సెస్ పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, లీటర్ డిజిల్ పై రూ. 4 సెస్ విధించనున్నారు. అందువల్ల పెట్రో ధరల మార్పు ప్రభావం సామాన్యులపై ఉండదు. అయితే ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ను కేంద్రం విధించనుంది. 

Updated Date - 2021-02-01T19:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising