ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఈసారి ఇంటికే: హరీష్ రావత్

ABN, First Publish Date - 2021-12-17T22:01:20+05:30

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉద్వాసన పలకాలని ప్రజలు బలంగా నిర్ణయించుకున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉద్వాసన పలకాలని ప్రజలు బలంగా నిర్ణయించుకున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల ప్రచార సారధి హరీష్ రావత్ తెలిపారు. పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రసంగించిన సభకు పెద్దఎత్తున హాజరైన జనాన్ని చూస్తే ఈసారి బీజేపీని వారు మట్టికరిపించడం ఖాయమని స్పష్టమవుతోందని అన్నారు. ''ఈసారి బీజేపీ 60 సీట్లు దాటుతుంది'' అంటూ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని ఆయన తిప్పికొట్టారు. ''60 సీట్లు ఇవ్వడం కాదు, ఈసారి బీజేపీని బహిష్కరించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు'' అని రావత్ తెలిపారు. బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను 57 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి 60 సీట్లకు పైగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2021-12-17T22:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising