ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహాయక చర్యల్లో పాల్గొనండి

ABN, First Publish Date - 2021-07-24T08:03:24+05:30

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ శ్రేణులకు అగ్ర నేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ కార్యకర్తలకు రాహుల్‌ పిలుపు

న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ శ్రేణులకు అగ్ర నేత  రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘‘వరదలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాం. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-24T08:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising