ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-07-19T17:03:23+05:30

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందేశమిచ్చారు. కరోనా ప్రభావంతో ప్రత్యేక్ష సమావేశాలు నిర్వహించలేకపోయామని, సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. దేశ ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆయన కోరారు.  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..

Updated Date - 2021-07-19T17:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising