ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంటు పనితీరే ప్రామాణికం

ABN, First Publish Date - 2021-11-30T08:05:01+05:30

: పార్లమెంటు ఎంత చక్కగా పని చేస్తోందన్న విషయంతోపాటు ఎంత అర్థవంతంగా చర్చలు జరిగాయన్న విషయాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బలవంతంగా దానిని స్తంభింపజేయడం కాదు: మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 29: పార్లమెంటు ఎంత చక్కగా పని చేస్తోందన్న విషయంతోపాటు ఎంత అర్థవంతంగా చర్చలు జరిగాయన్న విషయాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని, అంతే తప్పితే, దానిని ఎంత బలవంతంగా స్తంభింపజేశారన్న విషయాన్ని కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సభ, సభాపతి గౌరవాన్ని నిలబెట్టాలని స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తామని తెలిపారు.

Updated Date - 2021-11-30T08:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising