ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ కూడా చైనా నుంచే.. పాకిస్తాన్ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2021-01-19T18:18:15+05:30

ఎట్టకేలకు పాకిస్తాన్ కూడా కరోనా వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చింది. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వినియోగించేదుకు ఈ వ్యాక్సిన్‌ను వినియోగించనుంది. అయితే వ్యాక్సిన్ విషయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ఎట్టకేలకు పాకిస్తాన్ కూడా కరోనా వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చింది. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఈ వ్యాక్సిన్‌ను వినియోగించనుంది. అయితే వ్యాక్సిన్ విషయంలో కూడా చైనా వైపే పాకిస్తాన్ మొగ్గు చూపింది. ప్రపంచంలో అనేక దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్‌లు 90 శాతం పైగా ప్రభావం చూపుతున్నా.. కేవలం 79.3 శాతం ప్రభావం చూపుతున్న చైనాకు చెందిన చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్స్ గ్రూప్‌(సినోఫార్మ్‌) తయారు చేసిన వ్యాక్సిన్‌కే పాక్ ప్రభుత్వం ఓటేసింది. ఈ మేరకు చైనా వ్యాక్సిన్‌కు అనుమతులిచ్చినట్లు పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ పాకిస్తాన్(డీఆర్‌ఏపీ) ప్రకటించింది. చైనానుంచి వ్యాక్సిన్‌లు రాగానే వాటిపై పూర్తి నిఘా ఏర్పాటు చేస్తామని, ప్రజలు అందజేస్తామని తెలిపింది.  ప్రతి మూడు నెలలకి ఒకసారి వ్యాక్సిన్‌ల నిల్వ, భద్రత, సామర్థ్యం, ప్రభావాలపై ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. 

Updated Date - 2021-01-19T18:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising