ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా కరోనా టీకాకు పాక్‌లో అనుమతి..!

ABN, First Publish Date - 2021-01-25T00:10:48+05:30

రష్యా రూపొందించిన కరోనా టీకా స్ఫూత్నిక్-వీకి పాక్ ప్రభుత్వం తాజాగా అత్యవసన వినియెగానికి అనుమతించింది. ఈ టీకా దిగుమతి, పంపిణీ చేసేందుకు స్థానిక సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. పాక్‌ అనుమతించిన మూడో టీకా స్ఫూత్నిక్-వీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: రష్యా రూపొందించిన కరోనా టీకా స్ఫూత్నిక్-వీకి పాక్ ప్రభుత్వం తాజాగా అత్యవసన వినియెగానికి అనుమతించింది. ఈ టీకా దిగుమతి, పంపిణీ చేసేందుకు స్థానిక సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. పాక్‌ అనుమతించిన మూడో టీకా స్ఫూత్నిక్-వీ.  పాక్ ఔషధ నియంత్రణ సంస్థ జరిపిన సమవేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఏజీపీ ఫార్మాసుటికల్ కంపెనీని రష్యా టీకాను దిగుమతి చేసుకునే ఏకైక కంపెనీగా పాక్ ప్రభుత్వం ఎంపిక చేసింది. గత 24 గంటల్లో పాక్‌లో 48 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో..అక్కడ మొత్తం మరణాల సంఖ్య 11295కి చేరింది. జాతియ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తాజాగా సమాచారం ప్రకారం.. పాక్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5.32 లక్షలకు చేరుకోగా.. దాదాపు 4.86 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

Updated Date - 2021-01-25T00:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising