ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా సతీమణి కరోనాతో మృతి

ABN, First Publish Date - 2021-06-12T14:30:02+05:30

సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా భార్య, ప్రముఖ రేడియాలజిస్ట్ పద్మావతి దువా కరోనాతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా భార్య, ప్రముఖ రేడియాలజిస్ట్ పద్మావతి దువా కరోనాతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. చిన్నా దువాగా ప్రసిద్ధి చెందిన పద్మావతికి కరోనా వైరస్ సోకడంతో మే 13వతేదీ నుంచి కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పద్మావతిని గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించారు. వినోద్ దువాకు కూడా కరోనా నుంచి కోలుకున్నారు. వినోద్ దువా దంపతులకు మల్లికా దువా, బకుల్ దువాలనే కుమార్తెలున్నారు. పద్మావతి దువా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-06-12T14:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising