ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కోవిడ్ కేసులు

ABN, First Publish Date - 2021-01-19T16:46:38+05:30

దేశంలో గత 24 గంటల్లో 10,064 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత జూన్ నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 10,064 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత జూన్ నుంచి ఒకే రోజుల్లో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేరళలో 3,346, మహారాష్ట్రలో 1,924 కొత్త కేసులు నమోదైనట్టు తెలిపింది.


కాగా, వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా మొదటి మూడు రోజుల్లో 3.81 లక్షల మంది ప్రియారిటీ గ్రూప్ లబ్ధిదారులకు టీకాలు వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 580 మందికి ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు, మొరాబాద్‌బాద్‌లో ఒకరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఇద్దరూకార్డియోపల్మనరీ సమస్యలను ఎదుర్కొన్నట్టు చెబుతున్నారు. అయితే, వాక్సిన్‌ కారణంగానే వీరు మరణించినట్టు ఇంతవరకూ నిర్ధారణ కాలేదు. కాగా, కేరళ, తమిళనాడులో ప్రియారిటీ గ్రూపుల నుంచి వ్యాక్సినేషన్ వేయించుకున్న వారు 25 శాతం కంటే తక్కువ ఉన్నారని, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉందని తెలుస్తోంది.

Updated Date - 2021-01-19T16:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising