ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీటీ, వెబ్‌సైట్ల నియంత్రణకు చట్టం.. కేంద్రం కసరత్తు

ABN, First Publish Date - 2021-01-17T07:45:09+05:30

ఓవర్‌-ది-టా్‌ప(ఓటీటీ) వేదికలు, వార్తల వెబ్‌సైట్‌లలో కంటెంట్‌ను నియంత్రించేందుకు గాను కేంద్రం చట్టాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 16: ఓవర్‌-ది-టా్‌ప(ఓటీటీ) వేదికలు, వార్తల వెబ్‌సైట్‌లలో కంటెంట్‌ను నియంత్రించేందుకు గాను కేంద్రం చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్లలో తప్పుడు వార్తల ప్రచారాలు, ఓటీటీల్లో అశ్లీలత, సున్నిత అంశాల ప్రసారాల్ని అడ్డుకునేలా ఈ చట్టం ఉండనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 


Updated Date - 2021-01-17T07:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising