ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ పీఠికను చదవాలి: భాగవత్‌

ABN, First Publish Date - 2021-01-27T06:48:27+05:30

గణతంత్ర దినోత్సవం రోజు పౌరులు రాజ్యాంగ పీఠికను చదవాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవం రోజు పౌరులు రాజ్యాంగ పీఠికను చదవాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అహ్మదాబాద్‌లో మూడు రోజుల  పర్యటనలో ఉన్న ఆయన.. ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. జనగణమన పాడుతుంటే పంజాబ్‌, సింధ్‌, గుజరాత్‌, మరాఠా ప్రాంతాలతో పాటు దేశ సరిహద్దులు, పర్వతాలు, నదులు మన కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-27T06:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising