ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul gandhi : సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే... మరో మాటే లేదు

ABN, First Publish Date - 2021-08-06T20:04:38+05:30

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బృందం మద్దతు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బృందం మద్దతు ప్రకటించింది. వారితో పాటు ఇతర విపక్ష నేతలు కూడా రైతులకు మద్దతు పలికారు. జూలై 22 నుంచి ‘కిసాన్ సంసద్’’ (రైతుల పార్లమెంట్) పేరుతో రైతులు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విపక్ష నేతలందరూ ‘‘సేవ్ ఫార్మర్స్... సేవ్ ఇండియా’’ అన్న నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... రైతులకు మద్దతుగా విపక్షాలన్నీ కలిసి వచ్చాయని అన్నారు. నూతన సాగు చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావే లేదని రాహుల్ తేల్చి చెప్పారు. 


Updated Date - 2021-08-06T20:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising