ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pegasus row: పార్లమెంట్‌లో విపక్షాల భేటీ

ABN, First Publish Date - 2021-07-20T16:05:48+05:30

పెగాసస్’ స్పైవేర్ వివాదం అధికార,విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తోంది. పెగాసస్ స్పైవేర్‌ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం అధికార,విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తోంది. పెగాసస్ స్పైవేర్‌ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరు కూడా ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ మరింత తీవ్రమైన దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో మంగళవారం విపక్ష సభ్యులందరూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ‘పెగాసస్’ కేంద్రంగానే ఈ సమావేశం కొనసాగుతుందని సమాచారం. మరోవైపు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ పెగాసస్‌ ప్రాజెక్టు మీడియా నివేదిక వ్యవహారంపై జీరో అవర్‌ నోటీసు ఇవ్వనున్నారు.  ఇక కాంగ్రెస్ తరపున ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 

Updated Date - 2021-07-20T16:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising