ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లే వాడాలి

ABN, First Publish Date - 2021-05-07T07:50:22+05:30

కరోనా రోగిలో ప్రాణవాయువు స్థాయిని పెంచేందుకు కనీసం ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వాడాలని ఐసీఈఏ తెలిపింది. ఇటీవల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వాడకం విస్తృతంగా జరుగుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 6: కరోనా రోగిలో ప్రాణవాయువు స్థాయిని పెంచేందుకు కనీసం ఐదు లీటర్ల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వాడాలని ఐసీఈఏ తెలిపింది.  ఇటీవల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వాడకం విస్తృతంగా జరుగుతోంది. అయితే వాటిలో ఏ విధమైనవి కొవిడ్‌ రోగులకు సరిపోతాయి అనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. ఈ కీలక తరుణంలో ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషణ్‌ (ఐసీఈఏ) పలు ఉపయోగకరమైన సిఫారసులు చేసింది. 15-19 కేజీల సామర్థ్యం కలిగి, కనీసం నిమిషానికి 5లీటర్ల ప్రాణవాయువును సరఫరా చేయగలిగే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొవిడ్‌ రోగులకు వినియోగించాలని సూచించింది.

Updated Date - 2021-05-07T07:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising