ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగుమతి అవకాశాలపై ఆన్‌లైన్‌ శిక్షణ

ABN, First Publish Date - 2021-02-27T12:09:28+05:30

ఎగుమతి అవకాశాలు, వ్యాపారం ప్రారంభించడం వంటి వాటిపై మూడు రోజుల ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులను రాష్ట్ర వృత్తుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ఐసిఎఫ్ (ఆంధ్రజ్యోతి): ఎగుమతి అవకాశాలు, వ్యాపారం ప్రారంభించడం వంటి వాటిపై మూడు రోజుల ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులను రాష్ట్ర వృత్తుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.నాగరాజన్‌ విడుదల చేసిన ప్రకటనలో, శనివారం నుంచి మార్చి 1వ తేది వరకు జరిగే శిక్షణా తరగతుల్లో ఎగుమతి అవకాశాలు, వ్యాపారం ప్రారంభం వంటి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడి టెన్త్‌ ఉత్తీర్ణులైన పురుషులు, మహిళలు శిక్షణలో పాల్గొనవచ్చు. వివరాలకు 9444556099, 9444557654 నెంబర్లలో సంప్రదించవచ్చు.

Updated Date - 2021-02-27T12:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising