ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmirలో ఉగ్రవాది ఎన్‌కౌంటర్

ABN, First Publish Date - 2021-11-12T16:11:54+05:30

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చవల్గామ్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చవల్గామ్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు. చవల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా దళాలతో కలిసి శుక్రవారం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. అంతకుముందు నవంబర్ 9వతేదీన జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

 

Updated Date - 2021-11-12T16:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising