ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశాలో ఆకస్మాత్తుగా పెరిగిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-05-14T15:30:37+05:30

ఒడిశా రాష్ట్రంలో ఆకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలో ఆకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఒడిశా రాష్ట్రంలో శుక్రవారం కరోనా కేసుల సంఖ్య 12,390 గా నమోదైంది. గురువారం ఒడిశాలో 10,649 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, శుక్రవారానికి పెరిగాయి. కరోనాతో 22 మంది మరణించారు. కరోనా రోగుల్లో 6,938 మంది క్వారంటైన్ లో ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 5,88,687 కరోనా కేసులు నమోదు కాగా, 2,273 మంది మరణించారు. ఒడిశాలోని బారఘడ్ జిల్లాలో అధిక కరోనా కేసులు నమోదు అయ్యాయి. 507 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒడిశాలోని 31 జిల్లాల్లో కరోనా కేసులు వెలుగుచూశాయి.

Updated Date - 2021-05-14T15:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising