ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TMC MP: ప్రసవం కోసం నుస్రత్ ఆసుపత్రిలో చేరిక

ABN, First Publish Date - 2021-08-25T17:33:52+05:30

గర్భవతి అయిన నుస్రత్ జహాన్ బుధవారం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారని సమాచారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదటి బిడ్డకు జన్మనిస్తుందా?

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం లేదా ఈ నెలాఖరులోగా తన మొదటి బిడ్డకు జన్మనిస్తుందని భావిస్తున్నారు. గర్భవతి అయిన నుస్రత్ జహాన్ బుధవారం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారని సమాచారం. కొన్ని నెలల క్రితం నుస్రత్ గర్భం దాల్చిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సినీనటుడు యశ్ దాస్‌గుప్తాతో నుస్రత్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.గతంలో నుస్రత్, దాస్ గుప్తాలిద్దరూ వారం రోజుల విహారయాత్ర తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.2019 లో టర్కీలోని బోడ్రమ్‌లో నుస్రత్ నిఖిల్‌ను వివాహం చేసుకున్నారు.నిఖిల్ జైన్‌తో తన వివాహం భారతీయ చట్టాల ప్రకారం చెల్లదని ఎంపీ నుస్రత్ గతంలో ప్రకటించారు.

Updated Date - 2021-08-25T17:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising