ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో బిలియనీర్ల సంఖ్య తగ్గింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ABN, First Publish Date - 2021-08-11T02:04:12+05:30

2019 నుంచి 2021 మధ్యకాలంలో భారత బిలియనీర్ల సంఖ్య తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌కు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 2019 నుంచి 2021 మధ్యకాలంలో భారత బిలియనీర్ల సంఖ్య తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌కు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కుబేరుల సంఖ్య 141గా ఉండేదని, 2020-21 నాటికి వీరి సంఖ్య 136కు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. ఆదాయపు పన్ను రిటర్నుల్లో వారు ప్రస్తావించిన స్థూల ఆదాయం ఆధారంగా ఈ అంచనాకు వచ్చామన్నారు. ‘‘వెల్త్ ట్యాక్స్‌ రద్దయిన కారణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) వద్ద వ్యక్తుల సంపదపై పూర్తి వివరాలు అందుబాటులో లేవు. సీబీడీటీ ప్రకారం.. బిలియనీర్ పదాన్ని చట్టాల్లో గానీ, ప్రభుత్వ మార్గదర్శకాల్లోగానీ ఎక్కడా నిర్వచించలేదు.’’ అని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-11T02:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising