ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొందర్లోనే పార్టీకి రాజీనామా చేస్తా : తృణమూల్ ఎమ్మెల్యే ప్రకటన

ABN, First Publish Date - 2021-02-01T21:48:30+05:30

తృణమూల్ కాంగ్రెస్‌కు ఝలక్ తగులుతూనే ఉంది. డైమండ్ హార్బర్ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. పేదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్‌కు ఝలక్ తగులుతూనే ఉంది. డైమండ్ హార్బర్ ఎమ్మెల్యే  దీపక్ హల్దార్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. పేదల ప్రజల కోసం పనిచేస్తామంటే పార్టీ మోకాలడ్డుతోందని మండిపడ్డారు. ఈ కారణంగానే తాను పార్టీ నుంచి త్వరలోనే వైదొలుగుతానని ప్రకటించారు. ‘‘రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను. కానీ 2017 నుంచి పేద ప్రజల కోసం పనిచేయలేకపోయా. ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నా నియోజకవర్గ ప్రజలకు నేను జవాబుదారీ. అందుకే పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. తొందర్లోనే అధిష్ఠానానికి రాజీనామా లేఖ పంపుతా.’’ అని దీపక్ హల్దార్ ప్రకటించారు. అయితే బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన స్పందించలేదు. 

Updated Date - 2021-02-01T21:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising