ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు: నార్త్ కొరియా

ABN, First Publish Date - 2021-06-23T09:06:22+05:30

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోతోంది. కొత్త వేరియంట్లు వివిధ దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాంగ్యాంగ్: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోతోంది. కొత్త వేరియంట్లు వివిధ దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా తమ దేశంలో మాత్రం ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదని ఉత్తర కొరియా చెప్తోంది. జూన్ 10 నాటికి 30వేల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, కానీ ఎవరికీ కరోనా పాజిటివ్ ఫలితం రాలేదని అధికారులు తెలిపారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దేశంలో కరోనా పరిస్థితులపై స్పందించింది. ఈ నెల 4 నుంచి 10లోపు నార్త్ కొరియాలో 733 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. వీరిలో కూడా 149 మంది ఇన్‌ఫ్లూయెంజా వంటి లక్షణాలు కనిపించినట్లు వివరించింది.

Updated Date - 2021-06-23T09:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising