ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది బుందేల్‌ఖండ్ సమస్య: ప్రియాంక గాంధీ

ABN, First Publish Date - 2021-10-29T18:26:54+05:30

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగిన ప్రమాదం కేవలం నలుగురు రైతులకు సంబంధించిన సమస్య కాదని, అది బుందేల్‌ఖండ్ మొత్తానికి సంబంధించిన సమస్యని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. లఖింపూర్ ప్రమాదంలో చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం ఆమె కలుసుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగిన ప్రమాదం కేవలం నలుగురు రైతులకు సంబంధించిన సమస్య కాదని, అది బుందేల్‌ఖండ్ మొత్తానికి సంబంధించిన సమస్యని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. లఖింపూర్ ప్రమాదంలో చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం ఆమె కలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవసాయం ఖరీదైన పనిగా మారిపోయిందని.. ఎరువులు, విత్తనాల ధరలే దీనికి ఉదాహరణ అని ఆమె అన్నారు. రైతులు పండించిన పంటకు ధర ఉండదు కానీ ఎరువుల ధరలు మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయని వాపోయారు. రైతులు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, తమ గోడు ఎన్నిసార్లు వెల్లగక్కినా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ప్రజలు నెలల తరబడి రోడ్ల మీద ఉన్నా పట్టించుకోవడం లేదని, పైగా రైతులపైకి వాహనాల్ని ఎక్కించి తొక్కించి చంపుతున్నారని ప్రియాంక మండిపడ్డారు.

Updated Date - 2021-10-29T18:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising