ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌లో కరోనాతో పాటు పెరుగుతున్న నోరో వైరస్ కేసులు!

ABN, First Publish Date - 2021-07-28T17:56:57+05:30

కరోనా వైరస్‌తో పాటు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో పాటు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ పేరు నోరో. ఈ వైరస్ గత ఐదు వారాలుగా బ్రిటన్‌లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఈ వైరస్‌కు సంబంధించిన 154 కేసులను గుర్తించారు. నోరో వైరస్ కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) అండ్ ప్రివెన్షన్ ఈ వైరస్ గురించి తెలియజేస్తూ... దీని బారినపడిన వారికి తల తిరగడం వాంతులు రావడం లాంటివి జరుగుతాయని పేర్కొంది. దీనిని వింటర్ వొమేటింగ్ అని కూడా అంటారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. ఈ వైరస్‌కు ఇంతవరకూ తగిన ఔషధం లేదని, బాధితుని శరీరంలో వైరస్ ప్రభావాన్ని నియంత్రించడం ద్వారా ఉపశమనం కలిగించవచ్చని  పేర్కొంది.

Updated Date - 2021-07-28T17:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising