ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్లతో చర్చలు జరపట్లేదు: ఐరోపా సమాఖ్య

ABN, First Publish Date - 2021-08-22T01:52:38+05:30

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లియన్ తాజాగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రస్సెల్స్: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తాజాగా పేర్కొన్నారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవతా ధృక్పథంతో అఫ్ఘానిస్థాన్‌కు అందిస్తున్న సాయాన్ని మరింత పెంచాలని  అభిప్రాయపడ్డారు. అయితే అఫ్ఘానిస్థాన్‌లో మహిళహక్కుల పరిరక్షణ, మైనారిటీల భద్రత ఎంత వరకూ ఉందనేదానిపై ఆ దేశానికి అందే నిధులు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-08-22T01:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising