ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక హైస్పీడ్‌ అభ్యాసం!

ABN, First Publish Date - 2021-10-23T07:57:35+05:30

దేశీయంగా అభివృద్ధి చేసిన హై-స్పీడ్‌ ఎక్స్‌పాండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌(హీట్‌) అభ్యా్‌సను భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒడిశాలో పరీక్షించిన డీఆర్‌డీఓ

బాలాసోర్‌, అక్టోబరు 22: దేశీయంగా అభివృద్ధి చేసిన హై-స్పీడ్‌ ఎక్స్‌పాండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌(హీట్‌) అభ్యా్‌సను భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌) వద్ద ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) వర్గాలు తెలిపాయి. వివిధ క్షిపణి వ్యవస్థల పనితీరును అంచనా వేసేందుకు గగనతల లక్ష్యంగా దీన్ని ఉపయోగించుకోవచ్చని, టెలిమెట్రీ, ఇతర సెన్సార్ల ద్వారా దీని పనితీరును పర్యవేక్షించవచ్చని స్పష్టం చేశాయి. విజయవంతంగా పరీక్షను నిర్వహించిన డీఆర్‌డీఓను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.

Updated Date - 2021-10-23T07:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising