ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

cruise party: ఆర్యన్‌ఖాన్ వద్ద డ్రగ్స్ లేవు...అతిథిగా క్రూయిజ్ పార్టీకి వెళ్లాడు

ABN, First Publish Date - 2021-10-04T15:08:32+05:30

తన క్లయింట్‌ ఆర్యన్‌ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అతని తరపు న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టుకు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోర్టులో న్యాయవాది సతీష్ మనేషిండే వాదన

ముంబై:తన క్లయింట్‌ ఆర్యన్‌ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అతని తరపు న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టుకు తెలిపారు.బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను మాదకద్రవ్యాల నిరోధక బృందం అరెస్టు చేసి కేసు పెట్టిన నేపథ్యంలో అతని తరపున లాయర్ సతీష్ మనేషిండే వాదించారు. ఆర్యన్‌ఖాన్ క్రూయిజ్ పార్టీకి కేవలం అతిథిగా ఆహ్వానంపై వెళ్లాడని, అతని వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు కనుగొనలేదని లాయర్ వాదించారు. 


ఈ కేసులో ఎన్సీబీ అధికారుల ఒక రోజు కస్టడీ కోసం అంగీకరించామని, ఇది బెయిలబుల్ నేరమని మనేషిండే చెప్పారు. క్రూయిజ్ పార్టీ నిర్వాహకులతో తన క్లయింట్ ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని న్యాయవాది సతీష్ కోర్టుకు వివరించారు.ఆర్యన్ ఖాన్ కు బెయిలు కోసం న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మన్నత్ లో షారూఖ్‌ ఇంటికి వచ్చి పరామర్శించారు.


Updated Date - 2021-10-04T15:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising