ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడి లేదు, ఉద్యోగాలు లేవు అంటూ రాహుల్ ఫైర్

ABN, First Publish Date - 2021-04-11T20:51:34+05:30

విమర్శల పరంపరలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కట్టడి, వ్యాక్సిన్ల కొరత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విమర్శల పరంపరలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కట్టడి, వ్యాక్సిన్ల కొరత, ఉద్యోగాలు తదితర అంశాల్లో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘దేశంలో కరోనా కట్టడి లేదు. సరిపోయేంత వ్యాక్సీన్లూ లేవు. యువతకు ఉద్యోగాల్లేవు. రైతులు, కార్మికుల ఆవేదనపై దృష్టి సారించడం లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సరిగ్గా లేవు. మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.’’ అంటూ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. 

Updated Date - 2021-04-11T20:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising