ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

afghanistan: 94 మంది తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదుల హతం

ABN, First Publish Date - 2021-08-06T17:27:39+05:30

అప్ఘనిస్థాన్ దేశంలో గత 24 గంటల్లో జరిగిన భద్రతా బలగాల దాడుల్లో 94 మంది తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ (అప్ఘనిస్థాన్) : అప్ఘనిస్థాన్ దేశంలో గత 24 గంటల్లో జరిగిన భద్రతా బలగాల దాడుల్లో 94 మంది తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్ గహ్ నగరంలో గత 24 గంటల్లో భద్రతాబలగాలు జరిపిన దాడుల్లో 94 మంది హతమయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.  తాలిబన్లకు, ఆఫ్ఘాన్ భద్రతా బలగాల మధ్య హెల్మాండ్ ప్రావిన్సులో గత వారం భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తాలిబన్ రెడ్ యూనిట్ కమాండర్ మావ్లాయి ముబారక్ మరణించాడు.94 మంది ఉగ్రవాదులు మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. ఆఫ్ఘాన్ ఉగ్రదాడుల్లో ఈ ఏడాది 1659 మంది పౌరులు మరణించగా, మరో 3,254 మంది గాయపడ్డారు.


Updated Date - 2021-08-06T17:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising