ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో రాత్రి కర్ఫ్యూ రద్దు

ABN, First Publish Date - 2021-11-02T17:54:17+05:30

కొవిడ్‌ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండడంతో రాజధాని బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొవిడ్‌ నియంత్రణకు సంబంధించిన ఉన్నతస్థాయి సాంకేతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కొవిడ్‌ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండడంతో రాజధాని బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొవిడ్‌ నియంత్రణకు సంబంధించిన ఉన్నతస్థాయి సాంకేతిక సలహా సమితి సూచనమేరకు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సోమవారం సూచనప్రాయంగా వెల్లడించారు. దీపావళి అనంతరం రాత్రి కర్ఫ్యూను రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌ అనంతరం అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను కూడా రద్దు చేయాలని పెద్దపెట్టున ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నట్టు తెలిసింది. 

Updated Date - 2021-11-02T17:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising