ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారండి

ABN, First Publish Date - 2021-12-27T08:54:25+05:30

పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాబ్‌, ఈ కామర్స్‌, డెలీవరీ సంస్థలకు ఢిల్లీ సర్కారు వినతి


న్యూఢిల్లీ, డిసెంబరు 26: ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందు కు సర్కారు మరో ముందడుగు వేసింది. 2024 నాటికి మొత్తం వాహన కొనుగోళ్లలో 25ు ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండాలన్న లక్ష్యాన్ని సాధించేలా కార్యాచరణను ప్రారంభించింది. ఇందుకోసం ఈ కామర్స్‌ కంపెనీలు, ఫుడ్‌ డెలివరీ సంస్థలు, క్యాబ్‌ సేవలను అందించేవారు పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని కోరేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం దశలవారీగా జరుగుతుందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామన్నారు. 

Updated Date - 2021-12-27T08:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising