ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలేజీ చదువులు లేకపోయినా ఉద్యోగాలు.. యువతకు టెస్లా బంపర్ ఆఫర్

ABN, First Publish Date - 2021-04-02T00:58:09+05:30

ఎటువంటి కాలేజీ డిగ్రీలు లేకపోయిన ఉద్యోగాలిస్తామంటూ ప్రముఖ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా సంచలన ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్టిన్: ఎటువంటి కాలేజీ డిగ్రీలు లేకపోయిన ఉద్యోగాలిస్తామంటూ ప్రముఖ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా సంచలన ప్రకటన చేసింది. టెక్సాస్‌లో ఆస్టిన్‌లో ఉన్న తమ కర్మాగారంలో వచ్చే ఏడాది ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. హై స్కూల్ విద్యార్థులారా.. టెస్లా ఉద్యోగం కోసం కాలేజీ డిగ్రీలు అవసరం లేదు’ అని నియామకాల డైరెక్టర్ క్రిస్ రైలీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. కాలేజీ విద్యార్థులను కూడా నియమించుకునేందుకు వివిధ కళాశాలతో తాము చర్చిస్తున్నట్టు కూడా టెస్లా ఓ ప్రకటనలో తెలిపింది. హైస్కూల్ చదువుతోనే టెస్లాలో ఉద్యోగం చేస్తూ కాలేజీ చదువు పూర్తి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. తయారీ, డిజైన్, ఆర్కిటెక్చర్, కన్సస్ట్రక్షన్ ఫెసిలిటీస్, వంటి వివిధ విభాగాలకు ఉద్యోగులకు నియమించుకునేందుకు టెస్లా ప్రణాళికలు రచిస్తోంది. 

Updated Date - 2021-04-02T00:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising