ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jeff Bezos: రోదసీలోకి వెళ్లొచ్చిన మరో శ్రీమంతుడు.. స్పేస్ టూర్ గ్రాండ్ సక్సెస్

ABN, First Publish Date - 2021-07-21T00:18:53+05:30

రోదసీ యాత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర చేసి తిరిగి వచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా: రోదసీ యాత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర చేసి తిరిగి వచ్చారు. ఆయనతో పాటు మరో ముగ్గురు పర్యటిస్తున్నారు. బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో స్పేస్ టూర్‌కు వెళ్లారు. ఆయనతో పాటు బెజోస్ సోదరుడు మార్క్, వాలీ ఫంక్, అలివర్ డేమన్ అనే 18 ఏళ్ల యువకుడు ఉన్నారు. న్యూ షెపర్డ్ ఇంజినీర్లలో భారతీయ మహిళ ఉన్నారు. 


అనుకున్న ప్రకారం 100 కిలోమీటర్ల  పై ఎత్తుకు వెళ్లి భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా చేపట్టిన ఈ యాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే.   

Updated Date - 2021-07-21T00:18:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising