ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌లో కొత్త పొత్తు

ABN, First Publish Date - 2021-06-13T08:53:04+05:30

పంజాబ్‌ రాజకీయాల్లో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2022లో జరగనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌లో బీఎస్పీతో అకాలీదళ్‌ దోస్తీ

బీఎస్పీతో జత కట్టిన అకాలీదళ్‌

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ

కాంగ్రె్‌సను గద్దె దించుతాం: బాదల్‌


చండీగఢ్‌, జూన్‌ 12: పంజాబ్‌ రాజకీయాల్లో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి సారథ్యంలోని బహుజన్‌ సమాజ్‌పార్టీ (బీఎస్పీ)తో కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రెండు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

Updated Date - 2021-06-13T08:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising