ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త గవర్నర్‌.. కొత్త ముఖ్యమంత్రి..

ABN, First Publish Date - 2021-07-28T17:18:29+05:30

రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతున్నది. రాష్ట్రానికి ఈ నెల 11న కొత్త గవర్నర్‌ వచ్చారు. తావర్‌చంద్‌ గెహ్లట్‌ గవర్నర్‌గా వచ్చిన పక్షం రోజుల్లోనే నూతన ము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

           - రాష్ట్ర చరిత్రలో అరుదైన సన్నివేశం


బెంగళూరు: రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతున్నది. రాష్ట్రానికి ఈ నెల 11న కొత్త గవర్నర్‌ వచ్చారు. తావర్‌చంద్‌ గెహ్లట్‌ గవర్నర్‌గా వచ్చిన పక్షం రోజుల్లోనే నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఈ లెక్కన కొత్త గవర్నర్‌... కొత్త ముఖ్యమంత్రి... ఇంకా ఏమేమి పదవులు కొత్తకానున్నాయో మరి కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా ఉన్న విశ్వేశ్వర హెగ్డే కాగేరి స్థానంలో మరొకరు వస్తారని కూడా బీజేపీ శిబిరంలో వినిపిస్తోంది. అంటే కొత్త స్పీకర్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారన్నమాట...అన్నట్లు ప్రతిపక్ష నేత మాత్రం పాతవారే ఉంటారని బీజేపీ వర్గాలు చమత్కరిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రె్‌సకు చెందిన సిద్ధరామయ్య శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.



Updated Date - 2021-07-28T17:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising