ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట్‌లో కోటాలపై 16న సుప్రీంలో విచారణ

ABN, First Publish Date - 2021-10-29T08:20:09+05:30

నీట్‌ ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తదుపరి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 28: నీట్‌ ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తదుపరి విచారణను నవంబరు 16న చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్‌ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రారంభించే అంశాన్ని దీపావళి సెలవుల తర్వాత విచారణకు తీసుకోవాలని ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును అభ్యర్థించారు.  

Updated Date - 2021-10-29T08:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising