ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నీట్‌’ పరీక్షను అంగీకరించం...

ABN, First Publish Date - 2021-04-11T12:47:27+05:30

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌, ఉన్నతాధికారులు శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    - కేంద్రానికి స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం  


చెన్నై: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌, ఉన్నతాధికారులు శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. వైద్యకోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తున్న ‘నీట్‌’ పరీక్ష, తదుపరి నిర్వహించే కౌన్సెలింగ్‌ తదితరాలపై రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రప్రభుత్వం తరఫున పలు అభిప్రాయాలు అధికారులు వెల్లడించారు. ‘నీట్‌’ పరీక్ష అంగీకరించలేమని, ఆ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతమున్న రిజర్వేషన్‌ ప్రాతిపదికనే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించే అవకాశం లేదని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది.

Updated Date - 2021-04-11T12:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising