ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nitish kumar : నేను ముందే చెప్పా..

ABN, First Publish Date - 2021-07-20T00:28:40+05:30

‘పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ‘పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వస్తున్న వార్తలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. అలా గూఢచర్యం చేయడం పనికిమాలిన వ్యవహారమని అన్నారు. నూతనంగా వచ్చిన సాంకేతికత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ విషయాన్ని తాను కొన్ని రోజుల క్రితం నుంచే చెబుతున్నానని అన్నారు. ‘‘ఇదో చెత్తపని. పనికిమాలిన పని. ఇలా ఇబ్బంది పెట్టడం మంచిపని కాదు. కొత్త సాంకేతికత పరిజ్ఞానం దుర్వినియోగం అవుతోంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారి వారి పనులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది’’ అని నితీశ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-20T00:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising