ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలకు విరుద్ధంగా రొహింగ్యాలను మయన్మార్‌ పంపొద్దు: సుప్రీం

ABN, First Publish Date - 2021-04-09T06:39:24+05:30

జమ్ములో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను నిర్ణీత పద్ధతి పాటించకుండా మయన్మార్‌ పంపించొద్దని సీజే బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: జమ్ములో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను నిర్ణీత పద్ధతి పాటించకుండా మయన్మార్‌ పంపించొద్దని సీజే బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. రొహింగ్యా శరణార్థులను తక్షణమే విడుదల చేయాలని, వారిని మయన్మార్‌ పంపకుండా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ తన వ్యాజ్యంలో కోరారు. ఈ వాదనతో కేంద్రం విభేదించింది. అక్రమ శరణార్థులకు భారత్‌ కేంద్రం కారాదని పేర్కొంది. 

Updated Date - 2021-04-09T06:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising