ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది చూసి నా గుండె బద్దలైంది: కంగనా రనౌత్

ABN, First Publish Date - 2021-03-02T02:45:56+05:30

కంగనా కార్యాలయ్యంలోని ఓ భాగాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేసిన నాటి దృశ్యాలను కంగనా తాజాగా ట్వీట్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కంగనా కార్యాలయంలోని ఓ భాగాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేసినప్పటి దృశ్యాలను కంగనా తాజాగా ట్వీట్ చేసింది. ఈ ఘటనకు పూర్వం తీసిని ఫోటోను కూడా ‘అప్పుడు-ఇప్పుడు’ పేరుతో నెటిజన్లతో పంచుకుంది. ‘వీటిని చూస్తుంటే నా మనసు మళ్లీ ముక్కలవుతోంది’ అని ఆమె వ్యాఖ్యానించింది. సోమవారం నాడు ఆ కార్యాలయంలో జరిగిన ఓ మీటింగ్‌కు కంగనా రనౌత్ హాజరయ్యారు. తన కార్యాలయం ఈ స్థితిలో ఉండటాన్ని తాను చూడలేకపోతున్నానని ట్వీట్ చేశారు. ఇంతకాలం తరువాత ఇక్కడి దృశ్యాలను చూసి తన గుండె మరోసారి ముక్కలైందని వ్యాఖ్యానించారు. కంగనా కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆ కట్టడాలను గతేడాది కూల్చేసిన విషయం తెలిసిందే.  



Updated Date - 2021-03-02T02:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising