ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lucknow: యూపీలో ముస్లిమ్ కావడమే పెద్ద నేరం

ABN, First Publish Date - 2021-08-26T16:19:55+05:30

ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రాణా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉర్దూ కవి మునావర్ రాణా సంచలన వ్యాఖ్యలు

లక్నో: ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రాణా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో ముస్లిమ్ కావడం అతిపెద్ద నేరమని, దురదృష్ణ వశాత్తు తాను కూడా ముస్లిముని అని మునవ్వర్ చెప్పారు. మునవ్వర్ కుమారుడు తబ్రేజ్ రాణాను ఓ కేసులో యూపీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నకిలీ కాల్పుల కేసులో తబ్రేజ్ రాణాను రాయబరేలీ పోలీసులు అరెస్టు చేశారు. ‘‘యూపీ పోలీసులకు అధికారం ఉంటే నన్ను కూడా ఎన్‌కౌంటర్ చేయాలని మునవ్వర్ సవాలు విసిరారు.



గతంలో మహర్షి వాల్మీకిని తాలిబన్ ఉగ్రవాదులతో పోల్చి మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాడని లక్నోలోని హజ్రత్ గంజ్ కొత్వాలీ పోలీసులు మునవ్వర్ రాణాపై కేసు నమోదు చేశారు. తబ్రేజ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిలోయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. దీని కోసం మీడియాలో ప్రచారం పొందడానికి తనపై కాల్పులు జరిపారని ఆరోపిస్తూ ప్రణాళిక రూపొందించారు.సీసీటీవీ ఫుటేజీలో తబ్రేజ్ కాల్పులు నకిలీవని తేలింది. 

Updated Date - 2021-08-26T16:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising