ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో భారీ వర్షం... మునిగిన రైల్వే ట్రాక్... ఇళ్లలోకి ప్రవేశించిన నీరు!

ABN, First Publish Date - 2021-07-18T13:02:41+05:30

మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని గంటల పాటు కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా పలువురు తమ ఇళ్లను వదిలేసి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రాత్రి నుంచి ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుతోంది. నగరంలోని గాంధీ మార్కెట్‌లో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాలు రైలు సేవలకు కూడా ఆటకం కలిగిస్తున్నాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. భారీ వర్షాల నేపధ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. నగరంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. దీంతో ఈ కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 



Updated Date - 2021-07-18T13:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising