ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 నుంచి ముంబైలో పట్టాలపైకి లోకల్ రైళ్లు!

ABN, First Publish Date - 2021-08-11T15:39:42+05:30

ముంబై లైఫ్ లైన్‌గా పేరొందిన లోకల్ ట్రైన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ముంబై లైఫ్ లైన్‌గా పేరొందిన లోకల్ ట్రైన్ సర్వీస్ ఆగస్టు 15 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు రైలు సేవలను వినియోగించుకోవచ్చు. బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) రైలు సేవలకు సంబంధించి నూతన గైడ్ లైన్స్ విడుదల చేసింది. బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. రైల్వే పాసులను ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో తీసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు నుంచి వెరిఫికేషన్ ప్రారంభమవుతుందన్నారు. రెండు డోసుల టీకా వేయించుకున్నవారు సంబంధిత సర్టిఫికెట్‌ను రైల్వే పాస్ కోసం చూపించాల్సి ఉంటుందన్నారు. 

Updated Date - 2021-08-11T15:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising