ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై ఎయిర్‌పోర్టులో.. నటి జాక్వెలిన్‌ అడ్డగింత

ABN, First Publish Date - 2021-12-06T07:13:33+05:30

దుబాయ్‌ వెళ్తున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, డిసెంబరు 5: దుబాయ్‌ వెళ్తున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) జారీ చేసింది. సురేశ్‌ చంద్రశేఖర్‌ నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆమెను ఈడీ మరోమారు విచారించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-12-06T07:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising