ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకా తీసుకుంటే.. ఖరీదైన కారు సొంతం చేసుకొవచ్చు!

ABN, First Publish Date - 2021-06-14T05:37:18+05:30

కరోనా టీకాలు తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలు, ప్రోత్సాహకాలతో ముందుకు వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: కరోనా టీకాలు తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలు, ప్రోత్సాహకాలతో ముందుకు వస్తున్నాయి. ఇటువంటి దేశాల జాబితాలో అమెరికా ముందుంది. బీర్లు, పిజ్లాలు వంటి పలు తాయిలాలా ఆశ చూపుతూ ప్రజలకు టీకాలు వేస్తోంది. ఇక రష్యా ప్రభుత్వం తాజాగా అమెరికాను తలదన్నే రీతిలో ఓ కొత్త తాయిలంతో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ ప్రకారం..టీకా తీసుకున్న వారి పేర్లతో ప్రభుత్వం లాటరీ నిర్వహిస్తుంది. ఇందులో గెలుపొందిన వారికి ఓ ఖరీదైన బహుమతిని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. రష్యా రాజధాని మాస్కో నగర ప్రజలకు మాత్రమే ప్రభుత్వం ఈ టీకా లాటరీని ప్రకటించింది. ప్రతి వారం లాటరీ నిర్వహించి ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తామని, వారిలో ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల విలువైన కార్లను బహుమతిగా ఇస్తామని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తాజాగా ప్రకటించారు. 

Updated Date - 2021-06-14T05:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising