ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 17.72 కోట్ల టీకా డోసులు

ABN, First Publish Date - 2021-05-14T07:26:28+05:30

దేశంలో ఇప్పటి వరకు మొత్తం 17,72,14,256 డోసుల వ్యాక్సిన్‌ వినియోగమైంది. ఆరోగ్య సిబ్బంది తొలి డోసు కింద 96,00,420 వ్యాక్సి న్లు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పది రాష్ట్రాల్లోనే 66.73% వ్యాక్సిన్‌ వినియోగం


న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఇప్పటి వరకు మొత్తం 17,72,14,256 డోసుల వ్యాక్సిన్‌ వినియోగమైంది. ఆరోగ్య సిబ్బంది తొలి డోసు కింద 96,00,420 వ్యాక్సి న్లు, రెండో డోసు కింద 65,70,062 టీకాలు తీసుకున్నారు. కొవిడ్‌ యోధులు తొలి డోసు కింద 1,42,34,793 వ్యాక్సిన్లు, రెండో డోసు కింద 80,30,007 టీకాల వంతున తీసుకున్నారు. 45-60 ఏళ్ల కేటగిరీ లబ్ధిదారులలో తొలి డోసు కింద 5,62,43,308 వ్యాక్సిన్లు, రెండో డోసు కింద 81,58,535 టీకాలు వేసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు తొలి డోసు కింద 5,40,99,241 వ్యాక్సిన్లు, రెండో డోసు కింద 1,67,97,272 టీకా లు తీసుకోగా, 18-44 ఏళ్ల కేటగిరీలో తొలి డోసు కింద 34,80,618 వ్యాక్సిన్లు వేసుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో 1,211మంది, తెలంగాణలో 500 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వినియోగించిన వ్యాక్సిన్‌లో పది రాష్ట్రాలలోనే 66.73ు మంది లబ్ధిపొందారు. 



Updated Date - 2021-05-14T07:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising