ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ మోదీయే నెంబర్ వన్

ABN, First Publish Date - 2021-11-08T04:18:23+05:30

వాషింగ్టన్: అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 70% రేటింగ్‌తో మోదీ అగ్ర స్థానం నిలబెట్టుకున్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్ 66%తో, ఇటలీ ప్రధాని మారియో 58%తో, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54%తో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47%తో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో 43%తో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 40%తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.



Updated Date - 2021-11-08T04:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising