ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్

ABN, First Publish Date - 2021-12-02T01:10:59+05:30

వృద్ధ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడగించింది. పెన్షనర్లు తాము బతికే ఉన్నామని ఏటా పోస్టాఫీసు లేదంటే బ్యాంకుల్లో లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలి. అయితే ఇది ప్రతి ఏడాది నవంబర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వృద్ధ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడగించింది. పెన్షనర్లు తాము బతికే ఉన్నామని ఏటా పోస్టాఫీసు లేదంటే బ్యాంకుల్లో లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలి. అయితే ఇది ప్రతి ఏడాది నవంబర్ 30వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఈ గడువును డిసెంబర్ 31కి పెంచింది. దేశంలో కొవిడ్-19 దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేది వృద్ధులేనని కేంద్రం పేర్కొంది. ఇప్పటికీ సర్టిఫికెట్ సమర్పించని వారు చాలా మంది ఉన్నారని, వారి ప్రయోజనాలు కూడా ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-02T01:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising