ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరిన యాక్టర్.. సినీ డైలాగులతో హల్‌చల్!

ABN, First Publish Date - 2021-03-08T09:09:46+05:30

ప్రముఖ సినీ యాక్టర్ మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ప్రముఖ సినీ యాక్టర్ మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో కోల్‌కతాలో ఒక ర్యాలీలో పాల్గొన్న ఆయన సినీ డైలాగులతో పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ‘‘నన్ను వానపాము అనుకోవద్దు. నేను స్వచ్ఛమైన కట్లపాముని(కోబ్రా). ఒక్కసారి కాటేశానంటే గోడ మీద ఫొటో అయిపోతారు’’ అంటూ హుషారెత్తించారు. మార్చి 12 నుంచి బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని, దానిలో తాను కూడా పాల్గొంటానని మిథున్ చక్రవర్తి స్పష్టం చేశారు.

మిథున్ చక్రవర్తి ఒక తరంలో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ హీరో. తెలుగులో కూడా పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల’లో కీలక పాత్రలో కనిపించారు.

Updated Date - 2021-03-08T09:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising